జేమ్స్ వెబ్: హబుల్ కంటే వంద రెట్లు శక్తిమంతమైన టెలిస్కోప్‌

వీడియో క్యాప్షన్, జేమ్స్ వెబ్: హబుల్ కంటే వంద రెట్లు శక్తిమంతమైన టెలిస్కోప్‌

అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్‌ను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించింది.

హబుల్ కంటే వంద రెట్లు శక్తిమంతమైన ఈ టెలిస్కోప్‌ ఏం చేయగలదు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)