'తనకు గాలి కన్నా ఇన్సులిన్ చాలా ముఖ్యం'

వీడియో క్యాప్షన్, 'తనకు గాలి కన్నా ఇన్సులిన్ చాలా ముఖ్యం'

ఇన్సులిన్ వేసుకోకపోతే ఆమె కంటి చూపు దెబ్బ తినొచ్చు.

''నా కూతురికి ఇన్సులిన్ అవసరం. ఆమెకు అన్నం, నీరు, గాలి కన్నా.. ఇన్సులిన్ చాలా ముఖ్యం. కానీ, నేడు ఔషధాల ధరలు కొనలేని స్థాయికి పెరిగిపోయాయి''అంటూ లెబనాన్‌కు చెందిన ఫద్వా అన్సారీ ఆందోళన వ్యక్తంచేశారు.

లెబనాన్ ఆర్థిక సంక్షోభం ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)