తిండి, నీరు దొరక్క అల్లాడుతున్న లిబియా శరణార్థులు

వీడియో క్యాప్షన్, తిండి, నీరు దొరక్క అల్లాడుతున్న లిబియా శరణార్థులు

తెల్లవారితే ఆకలి, దూసుకొచ్చే తూటాల మధ్య బతుకులీడుస్తున్నారు లిబియాలో శరణార్థులు.

వైద్యం, భద్రత కాదు, కనీసం తిండి, నీరు కూడా లేకుండా బతుకుపోరాటం చేస్తున్న శరణార్థుల కథ ఇది.

లక్షలాది మంది చిన్నారులు తాగడానికి పాలు లేక ఆకలితో అలమటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)