బురఖా ధరించి బాస్కెట్ బాల్ ఆడుతూ వైరల్ అయిన ముస్లిం యువతి
ఈమె పేరు జమాద్ ఫీన్. హిజాబ్ ధరించి చాలా వేగంగా బాస్కెట్ బాల్ కోర్టులో బంతితో కదులుతున్న ఈమె వీడియో వైరల్ అయ్యింది.
ముస్లిం అమ్మాయిలు ఇలా హిజాబ్ ధరించి బాస్కెట్ బాల్ ఆడటం ఎక్కడా కనిపించదు.
ఈమె కథ ఇప్పుడు ముస్లిం మహిళల గురించి సమాజంలో కొంతమందికి ఉన్న అభిప్రాయాలను మార్చేస్తోంది.
ఇవి కూడా చదవండి:
- టీ20 ప్రపంచ కప్‌లో క్రికెటర్లు మోకాళ్లపై ఎందుకు నిలబడుతున్నారు? భారత జట్టుపై విమర్శలు ఎందుకు?
- ‘ఆరేళ్ల చిన్నారిని పక్కింట్లో వదిలి వెళ్తే అత్యాచారం చేసిన సర్పంచ్ భర్త ’
- పాలస్తీనా ఎడారి కోటలో ‘ప్రపంచంలోనే అతి పెద్ద చలువ రాతి చిత్తరువు’
- పళ్లు రెండు నిమిషాలు తోముకుంటే చాలా? సైన్స్ ఏం చెబుతోంది?
- టీ20 ప్రపంచకప్: సిక్సర్లతో విరుచుకుపడ్డ ఆసిఫ్ అలీ, 5 వికెట్లతో అఫ్గాన్‌పై పాక్ విజయం
- COP26: 'మా ఉనికి, మనుగడ ప్రమాదంలో ఉన్నాయి...' వాతావరణ మార్పులపై యువతుల ఆందోళన
- ఆర్యన్ ఖాన్: ఈ 14 షరతులలో ఏ ఒక్కటి ఉల్లంఘించినా బెయిల్ రద్దవుతుంది
- పునీత్ రాజ్‌కుమార్ మృతి... మాస్ సినిమాలతో ‘శాండల్‌వుడ్ ‘పవర్ స్టార్’గా ఎదిగిన కన్నడ నటుడు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)