రోబో పూజారులా? మానవ పూజారులా? ఎవరు బెస్ట్

వీడియో క్యాప్షన్, రోబో పూజారులు: పూజలు, ప్రార్థనలు చేస్తాయి.. మతాన్ని బోధిస్తాయి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవన విధానంలో ఎన్నో మార్పులు తీసుకొస్తోంది.

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయా మతాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన రోబోలను తమ ప్రార్థన విధానాలలో భాగం చేస్తున్నాయి.

పూజలు చేయడం, భక్తులతో కలిసి ప్రార్థించడం, వారికి మత విషయాలను బోధించడం వంటివి నేడు రోబోలు చేస్తున్నాయి.

మరి ఈ ఏఐ, ప్రజల నమ్మకాలలోనూ మార్పులు తీసుకురానుందా? బీబీసీ ప్రతినిధి సోఫియా బెట్టిజా అందిస్తున్న రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)