పిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ బిల్డింగ్ బ్లాక్స్‌తో పగడాలను కాపాడుతున్నారు ఇలా..

వీడియో క్యాప్షన్, పిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ బిల్డింగ్ బ్లాక్స్‌తో పగడాలను కాపాడుతున్నారు ఇలా..

ఈ పర్యావరణ వ్యవస్థలో కోరల్ రీఫ్స్ పాత్ర ఎనలేనిది.

సముద్ర తీరాలను రక్షించడంలోనూ చేపల వంటి అనేక సముద్ర జీవరాశులకు ఆవాసం కల్పించడంలోనూ ఇవి ఎంతో ముఖ్యం.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోరల్ జాతుల్లో మూడోవంతు ఒక్క సింగపూర్‌లోనే ఉన్నాయి.

కానీ నేల కోసం సముద్ర దీవులను విస్తరిస్తుండటం వల్ల అక్కడి కోరల్స్ మనుగడ ప్రమాదంలో పడింది.

అయితే ఈ సమస్యకు పిల్లలు ఆడుకునే బిల్డింగ్ బ్లాక్స్‌తో చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు సింగపూర్ యూనివర్సిటీ పరిశోధకులు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)