భారతదేశంలో విద్యుత్ సంక్షోభం తప్పదా?

వీడియో క్యాప్షన్, భారతదేశంలో విద్యుత్ సంక్షోభం తప్పదా?

భారతదేశం ఇప్పుడు అనుకోని విద్యుత్ సంక్షోభాన్ని చవి చూడనుంది.

బొగ్గు కొరత వల్ల డిమాండ్‌కు తగినట్లుగా విద్యుత్‌ను తయారు చేయలేకపోతున్నారు.

కొద్ది రోజులకు మాత్రమే బొగ్గు నిల్వలున్నాయని విద్యుత్‌శాఖ మంత్రి చెబుతున్నారు.

భారత్‌లో సుమారు 70శాతం విద్యుత్‌ను బొగ్గు నుంచే తయారు చేస్తున్నారు.

మరోవైపు అంతర్జాతీయంగా బొగ్గు ధరలు 40శాతం పెరగడంతో దిగుమతులు కూడా రెండేళ్ల కనిష్టానికి పడిపోయాయి.

బీబీసీ ప్రతినిధి అరుణోదయ్ ముఖర్జీ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)