పక్షి పిల్లను చంపి తినేసిన తాబేలు.. కెమెరాలో రికార్డైన దృశ్యాలు

వీడియో క్యాప్షన్, పక్షి పిల్లను చంపి తినేసిన తాబేలు.. కెమెరాలో నమోదైన దృశ్యాలు

ఎగరలేకపోతున్న పక్షి పిల్లను ఓ భారీ తాబేలు తినేసింది.

తాబేలు మాంసాహారే అయినప్పటికీ కీటకాలు వంటివాటిని తినడం తప్ప ఇలా బతికి ఉన్న పక్షిని తినడం ఎప్పుడూ చూడలేదని జంతు సంరక్షురాలు అనా జోరా చెప్పారు.

ఈ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)