అఫ్గాన్ మహిళలు: విషాద స్వరంతో జాతీయ గీతాలాపన

వీడియో క్యాప్షన్, అఫ్గాన్ మహిళలు: విషాద స్వరంతో జాతీయ గీతాలాపన

అఫ్గానిస్తాన్‌లోని ఓ విమానాశ్రయంలో కొందరు అఫ్గాన్ మహిళలు తమ జాతీయ గీతాన్ని విషాదంతో ఆలపిస్తూ కనిపించారు.

ఇదీ వారి గొంతులో పలికిన జాతీయ గీతం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)