భారత జాతీయ గీతాన్ని సంతూర్‌పై వాయించిన ఇరానీ అమ్మాయి

వీడియో క్యాప్షన్, భారత జాతీయ గీతాన్ని సంతూర్‌పై వాయించిన ఇరానీ అమ్మాయి

ఇరాన్ కి చెందిన ఆ అమ్మాయి భారత జాతీయ గీతాన్ని అలవోకగా సంతూర్ మీద పలికిస్తున్నారు. అసలు భారత్ కి, ఆ అమ్మాయికి అనుబంధం ఎలా ఏర్పడింది.

ప్రపంచంలో ఏ దేశ జాతీయ గీతాన్ని వాయించని ఆమె వేళ్లపై... జనగణమన ఎలా పలుకుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)