వధువును కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటారు, అదే వారి ఆచారం

వీడియో క్యాప్షన్, వధువును కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటారు, అదే వారి ఆచారం

ఆ ఊరిలో వధువును ఊరి మీదకు దండయాత్ర చేసినట్లుగా వచ్చి ఎత్తుకెళ్లిపోతారు. తరువాత పెళ్లి చేసుకుంటారు.

ఈ ఆచారం మహిళల హక్కుల అణిచివేత కిందకే వస్తుందని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)