కోవిడ్ వచ్చి తగ్గిన వారికి నిద్రలేమి సమస్య ఉంటుందా?

వీడియో క్యాప్షన్, కోవిడ్ వచ్చి తగ్గిన వారికి నిద్రలేమి సమస్య ఉంటుందా?

మంచంపై చేరబడగానే కొందరికి నిద్ర పట్టేస్తుంది. కొందరికి ఎంత ప్రయత్నించినా ఏ అర్థరాత్రికో నిద్రపడుతుంది.

కోవిడ్ 19 నుంచి కోలుకున్నాక నిద్ర సమస్యలు మరింత పెరిగిపోయాన్న అభిప్రాయాలూ పెరుగుతున్నాయి. నిద్ర లేమి సమస్యా లేక జబ్బుగా మారిందా అన్నది ఎలా తెలుసుకోవాలి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)