టిక్‌టాక్ సెన్సేషన్: హైటెన్షన్ కరెంటు తీగలు తగిలి ఆమె రెండు చేతులూ పోయాయి...

వీడియో క్యాప్షన్, టిక్‌టాక్ సెన్సేషన్: హైటెన్షన్ కరెంటు తీగలు తగిలి ఆమె రెండు చేతులూ పోయాయి...

''33 వేల ఓల్టుల కరెంట్ ప్రవహించే తీగను తాకడంతో నా రెండు చేతులూ పోయాయి. అయినా నా పనులన్నీ నేనే చేసుకుంటాను. పీరియడ్స్ సమయంలోనే కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. చేతులు ఉంటే బాగుండేది కదా అనుకుంటాను.''

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)