నత్తల జిగురుతో స్నానం చేస్తే ఎలా ఉంటుుంది?

వీడియో క్యాప్షన్, నత్తల జిగురుతో స్నానం చేస్తే ఎలా ఉంటుుంది?

నత్తల నుంచి వచ్చే జిగురుతో మీరెప్పుడైనా స్నానం చేశారా? కానీ, ఫ్రాన్స్‌కు చెందిన ఓ ఔత్సాహికుడు మాత్రం ఇదొక అద్భుతం అంటున్నారు.

60 వేల నత్తలను పెంచి వాటి నుంచి వచ్చే జిగురుతో ఆయన సబ్బులు తయారు చేస్తున్నారు.

ఇవి శరీర సౌందర్యాన్ని పెంచడానికి తోడ్పడతాయని చెబుతున్నారాయన.

నత్తల నుంచి జిగురు ఎలా సేకరించాలి.. అందుకు సంబంధించిన టెక్నిక్స్ వివరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)