ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన మంచినీరు ఇది

వీడియో క్యాప్షన్, ఈ స్వచ్ఛమైన మంచినీటిని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ నీటిని ఎలా సేకరిస్తారో తెలుసా?

స్వచ్ఛమైన మంచినీరు దొరకడం రానురాను కష్టంగా మారుతోంది. కానీ ఈ నీరు ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైనదిగా భావిస్తున్నారు.

దీన్ని మంచుకొండల నుంచి సేకరిస్తున్నారు. అంతేకాదు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ఇంతకీ ఈ నీటిని ఎలా సేకరిస్తారో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)