మియన్మార్‌లో సైనిక కుట్రకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన ప్రజాఉద్యమంపై తూటా
మియన్మార్‌లో నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 18 మందికి పైగా మరణించారని ఐరాస మానవ హక్కుల కార్యాలయం వెల్లడించింది.
సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై పోలీసులు తూటాలతో విరుచుకుపడ్డారని తెలిపింది.
యాంగూన్, దావె, మండాలె సహా వివిధ పట్టణాలలో నిరసనకారులపై కాల్పులు జరగ్గా కొందరు ప్రాణాలు కోల్పోయారు.
మియన్మార్‌లో ఫిబ్రవరి 1న సైన్యం అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి నిరసనలు జరుగుతున్నాయి.
ఆంగ్ సాన్ సూచీ సహా అనేక మంది నాయకులను నిర్బంధంలో ఉంచారు.
ఇవి కూడా చదవండి:
- తెలుగు భాషకు తమిళంలా స్వయం ప్రతిపత్తి సాధ్యం కాదా?
- ఆంధ్రప్రదేశ్: గాడిద మాంసం తింటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా.. ఏపీలో ఎందుకంత గిరాకీ పెరుగుతోంది?
- చైనా సైన్యం 'కెప్టెన్ అమెరికా', 'ఐరన్ మ్యాన్' లాంటి సూపర్ హీరోలను సృష్టిస్తోందా
- బ్రాహ్మణాబాద్: పాకిస్తాన్‌లోని ఈ నగరాన్ని హిందూ రాజులు పాలించారా?
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- జపాన్ దీవుల్లోని కొండకోనల్లో దాగిన ప్రాచీన ఆలయాల విశేషాలు...
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)