బ్రాహ్మణాబాద్: పాకిస్తాన్‌లోని ఈ నగరాన్ని హిందూ రాజులు పాలించారా?

వీడియో క్యాప్షన్, బ్రాహ్మణాబాద్: పాకిస్తాన్‌లోని ఈ నగరాన్ని హిందూ రాజులు పాలించారా?

పాకిస్తాన్‌లో కరాచీ నుంచి రైల్లో లాహోర్ వైపు వెళ్తుంటే ఠండో ఆదమ్ రైల్వే స్టేషన్ తర్వాత షాహదాద్‌పూర్ స్టేషన్ వస్తుంది. దానికి దాదాపు 18 కిలోమీటర్ల దూరంలో ఒక పురాతన నగరం ఆనవాళ్లు ఉన్నాయి. అదే బ్రాహ్మణాబాద్.

దీని చరిత్ర ఏమిటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)