విశ్వాసం గల కుక్క.. యజమాని కోసం ఆస్పత్రి బయట ఆరు రోజులు ఎదురుచూపులు

వీడియో క్యాప్షన్, విశ్వాసం గల కుక్క.. యజమాని కోసం ఆస్పత్రి బయట ఆరు రోజులు ఎదురుచూపులు

టర్కీలోని ఒక ఆస్పత్రికి ఒక కుక్క రోజూ ఉదయం 9 గంటల సమయంలో వచ్చి, సాయంత్రం ఆరు గంటల వరకూ డోర్ వద్ద ఎదురుచూసేది. ఆ డోర్ తెరుచుకున్నప్పుడల్లా.. ఆస్పత్రి పాలైన తన యజమాని బయటకు వస్తారేమోనని ఆశగా వెతుక్కునేది. ఇలా ఆరు రోజులపాటు ఎదురుచూసిన ఆ కుక్క.. యజమాని బయటకు వచ్చినప్పుడు ఎంత సంతోషించిందో వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)