‘రాబోయే రోజులు ఇంకా దారుణంగా ఉండొచ్చు’ - అమెరికా ప్రజలకు జో బైడెన్ హెచ్చరిక

వీడియో క్యాప్షన్, ‘రాబోయే రోజులు ఇంకా దారుణంగా ఉండొచ్చు’ - అమెరికా ప్రజలకు జో బైడెన్ హెచ్చరిక

కరోనా వైరస్‌ను అరికట్టడం కోసం యుధ్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరమని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. రాబోయే రోజులు ఇంకా దారుణంగా ఉండొచ్చని ఆయన ప్రజలను హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం తప్పనిసరి చేయడంతో పాటు పరీక్షలను పెంచాలని, వ్యాక్సీనేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. అయితే.. వచ్చే నెలలో కరోనా మరణాల సంఖ్య అమెరికాలో 5 లక్షలకు దాటుతుందని కూడా హెచ్చరించారు జో బైడెన్. బీబీసీ ప్రతినిధి పీటర్ బోయిస్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)