కిమ్ జోంగ్ ఉన్ పాలన భరించలేని ఉత్తర కొరియన్లు సరిహద్దులు దాటి ఎలా పారిపోతున్నారు...

వీడియో క్యాప్షన్, కిమ్ జోంగ్ ఉన్ పాలన భరించలేని ఉత్తర కొరియన్లు సరిహద్దులు దాటి ఎలా పారిపోతున్నారు...

ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వ అణచివేతను, నిరంకుశత్వాన్ని భరించలేక చాలా మంది దేశం విడిచి పారిపోతున్నారు.

ఇలా పారిపోయే వాళ్లు ప్రాణాలను కూడా పణంగా పెడుతుంటారు. అయితే, కిమ్ పాలనా పగ్గాలు చేపట్టాక సరిహద్దులు దాటడం చాలా కష్టమైపోయింది. ఎందుకు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)