జైలులో బలవంతంగా కన్యత్వ పరీక్షలు చేశారు

వీడియో క్యాప్షన్, జైలులో నాకు బలవంతంగా కన్యత్వ పరీక్షలు చేశారు

ఎజ్రాను ఈజిప్టులో నిరసనల్లో పాల్గొన్నందుకు అరెస్టు చేశారు. జైలులో తనకు బలవంతంగా కన్యత్వ పరీక్షలు చేశారని ఆమె చెప్పారు.

"అసభ్యత అభియోగాలతో జైలులో ఉన్న మహిళలతో పాటు నేను ఒక నెల రోజులు జైలులో ఉన్నాను. నేనొక రాజకీయ ఖైదీని. నా మీద తీవ్రవాద అభియోగాలు మోపారు. మమ్మల్ని క్యూలో నిలబెట్టారు. మా పేర్లు ఒకరి తర్వాత ఒకరివి పిలిచారు. చుట్టూ పరదాలతో మూసేసిన ప్రాంతంలోకి వెళ్లాం. ఆ పరదాలు పూర్తిగా మూసుకోలేదు. అలా చేయొద్దని ఏడ్చినా వాళ్లు వినలేదు" ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)