పిల్లలను కిడ్నాప్ చేసి అమ్మేసే ముఠా.. కెన్యాలో బీబీసీ రహస్య పరిశోధన

వీడియో క్యాప్షన్, పిల్లలను కిడ్నాప్ చేసి అమ్మేసే ముఠా.. కెన్యాలో బీబీసీ పరిశోధన

కెన్యాలో పిల్లలను దొంగిలించి అమ్ముకుంటున్న అండర్‌గ్రౌండ్ నెట్‌వర్క్‌ను బీబీసీ బట్టబయలు చేసింది.

బీబీసీ ఆఫ్రికా ఐ ఏడాది పాటు నిర్వహించిన ఈ పరిశోధనలో చిన్నారుల అక్రమ రవాణాకు సంబంధించి అనేక ఆధారాలు లభించాయి.

ఇళ్లు లేని తల్లులను టార్గెట్ చేసి, వారి బిడ్డలను ఎత్తుకెళ్లి అమ్మేసి సొమ్ము చేసుకుంటున్న వైనాన్ని బీబీసీ వెలుగులోకి తీసుకొచ్చింది.

నైరోబీ నుంచి బీబీసీ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)