బరాక్ ఒబామాతో బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూ: 'అమెరికా సమాజంలో చీలికలకు అదే ప్రధాన కారణం'

వీడియో క్యాప్షన్, బరాక్ ఒబామాతో బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూ: 'అమెరికా సమాజంలో చీలికలకు అదే ప్రధాన కారణం'

పన్నెండేళ్ల క్రితం తాను అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటితో పోలిస్తే ఇప్పుడు అమెరికా బాగా చీలిపోయిందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా బీబీసీతో అన్నారు.

దీనికి ఒక మేరకు బాధ్యుడు తన తర్వాత అధ్యక్ష పదవిని చేపట్టిన డోనల్డ్ ట్రంపేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఎందుకంటే, ఆయన తన రాజకీయ ప్రయోజనాల కోసం చీలికలకు ఆజ్యం పోశారని ఆయనన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)