పీరియడ్ పార్టీ అంటే ఏంటి?

వీడియో క్యాప్షన్, పీరియడ్ పార్టీ అంటే ఏంటి?

వీకెండ్ పార్టీల గురించి చాలామందికి తెలుసు. మరి పీరియడ్ పార్టీల గురించి తెలుసా?

అందరూ కలసి పీరియడ్స్ గురించి మాట్లాడుకోవడం, అవగాహన పెంచుకోవడమే ఈ పీరియడ్ పార్టీల ఉద్దేశ్యం. అలా పీరియడ్ పార్టీలు నిర్వహిస్తున్న మహిళ ఏమంటున్నారో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)