ఐఐటీ బాంబే: ‘IITలోనూ కుల వివక్ష తప్పలేదు’
దర్శన్ సోలంకీ తల్లి గంపెడాశలతో తన కొడుకుని ఐఐటీ బాంబేలో చేర్పించారు.
ఇక తమ తలరాత మారుతుందని,కష్టాలు తొలగిపోతాయని భావించారు.
కానీ ఫిబ్రవరి 12న కాలేజీ భవనంపై నుంచి దూకి దర్శన్ సోలంకీ ఆత్మహత్య చేసుకున్నారు.
మరి దర్శన్ సోలంకి ఆత్మహత్యకు కుల వివక్షే కారణమా? తల్లిదండ్రులు ఏం చెబుతున్నారు, బాంబే ఐఐటీ ఏమంటోంది?
ఈ వీడియో స్టోరీలో చూడండి.

