చిత్రాడ: కాకినాడ సమీపంలో లారీ డ్రైవర్ల గ్రామం

వీడియో క్యాప్షన్, కాకినాడ సమీపంలో లారీ డ్రైవర్ల గ్రామం

డ్రైవింగ్ వృత్తిలో ఉన్నవారు ఊరికి ఇద్దరో ముగ్గురో ఉండడం సాధారణమే.

కానీ ఓ గ్రామంలో సగానికిపైగా కుటుంబాల నుంచి డ్రైవర్లు ఉండటం ఆశ్చర్యం కలిగించే అంశం.

కాకినాడ జిల్లాలోని చిత్రాడలో సగానికి పైగా గ్రామస్థులు లారీ డ్రైవర్లుగా పని చేస్తున్నారు.

ఉన్నత చదువులు చదువుకున్న వారు కూడా డ్రైవర్లుగా మారుతున్న ఈ గ్రామం నుంచి బీబీసీ ప్రతినిధులు వడిశెట్టి శంకర్, రవి పెదపోలు అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)