తెలంగాణ: ‘చూపు పోయింది.. అడుక్కోమన్నారు, 50 ఏళ్లుగా ఈ రిపేర్లు చేసుకుని జీవిస్తున్నా’

వీడియో క్యాప్షన్, తెలంగాణ: ‘చూపు పోయింది.. అడుక్కోమన్నారు, 50 ఏళ్లుగా ఈ రిపేర్లు చేసుకుని జీవిస్తున్నా’

తెలంగాణలోని హన్మకొండ జిల్లాకు చెందిన రాజయ్యకు చిన్న వయసులోనే చూపు పోయింది. బతుకు తెరువు కోసం భిక్షమైనా ఎత్తుకోమన్న తండ్రికి ‘నేను కష్టపడి బతుకుతా’నని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)