Mushroom Farming: ‘తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే చేసుకునే బిజినెస్ ఇది, ఆదాయానికి ఢోకా లేదు’

వీడియో క్యాప్షన్, Mushroom Farming: ‘తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే చేసుకునే బిజినెస్ ఇది, ఆదాయానికి ఢోకా లేదు’

అంజనా ఒక ఇంజినీర్. ఉద్యోగం చేయకుండా ఇంటి వద్ద పార్కింగ్ ఏరియాలో పుట్టగొడుగుల పెంపకం మొదలుపెట్టారు. ఇప్పుడు భారీగా పుట్టగొడుగులు పండిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)