‘నాన్న వదిలేశాడు. మా అమ్మ లివర్ ఫెయిల్ కావడంతో నాది డొనేట్ చేశాను. కానీ, మా అమ్మ.. ’

వీడియో క్యాప్షన్, ‘నాన్న వదిలేశాడు. మా అమ్మ లివర్ ఫెయిల్ కావడంతో నాది డొనేట్ చేశాను. కానీ, మా అమ్మ.. ’

ఆమె వయసు వారంతా సరదాగా ఎంజాయ్ చేస్తుంటే ఆమె మాత్రం అమ్మకు లివర్ డొనేట్ చేసేందుకు ఆసుపత్రుల చుట్టూ తిరిగింది.

అయినా అమ్మ దక్కలేదు.

ధైర్యం చెప్పాల్సిన నాన్న తన దారి తాను చూసుకున్నాడు.

అయినా కృంగిపోలేదు.

పట్టుదలగా ముందడుగేసింది. వరల్డ్ ట్రాన్స్‌ప్లాంట్ గేమ్స్‌లో బంగారు పతకాలతో సత్తా చాటింది అంకితా శ్రీవాస్తవ్.

ఎందరికో స్పూర్తిదాయకంగా నిలుస్తున్న ఆమె కథేంటో ఆమె మాటల్లోనే విందాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)