Cricket: హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియం దగ్గర క్రికెట్ అభిమానుల సందడి ఎలా ఉందంటే

వీడియో క్యాప్షన్, హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియం దగ్గర క్రికెట్ అభిమానుల సందడి ఎలా ఉందంటే

మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండటంతో క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు.

దీంతో స్టేడియం ముందు సందడి వాతావరణం నెలకొంది.

అభిమానులు జాతీయ జెండాలు పట్టుకుని సందడి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)