కాటికాపరిగా రాజస్థాన్ మహిళ

వీడియో క్యాప్షన్, అదో సమాజ సేవగా భావిస్తానంటున్న మాయాదేవి

రాజస్థాన్‌లోని జైపుర్‌కి చెందిన మాయాదేవి బంజారా గత 30 ఏళ్ళుగా శ్మశానంలో దహన సంస్కారాలు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

తల్లి నుంచి నేర్చుకున్న పనిని చేయడాన్ని అవమానంగా కాకుండా సమాజ సేవగా భావిస్తున్నారు.

తన కలలు నెరవరకపోయినా.. ఆమె బిడ్డలైనా ఉన్నత స్థాయికి చేరుకోవాలని భావిస్తున్నారు.

బీబీసీ ప్రతినిధి మోహర్ సింగ్ మీనా అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)