ఫుడ్ ట్రక్... ఆకలితో ఉన్నవారికి ఉచితంగా అన్నం పెడుతుంది

వీడియో క్యాప్షన్, ఫుడ్ ట్రక్... ఆకలితో ఉన్నవారికి ఉచితంగా అన్నం పెడుతుంది

ఇదొక ఫుడ్ ట్రక్. రుచికరమైన వేడి వేడి ఆహారాన్ని ప్రజలకు అందిస్తోంది. అది కూడా పూర్తి ఉచితంగా. ఎవరూ ఆకలితో బాధపడకూడదన్న మంచి ఆశయంతో దీన్ని ఏర్పాటు చేశారు. తల్లి మంజులా కోరిక మేరకు అహ్మదాబాద్ చెందిన మయూర్ కాందార్, ఆయన భార్య ఈ ఫుడ్ ట్రక్ ప్రారంభించారు.

ఆకలితో ఉన్న వారికి, పేదలకు ఉచితంగా ఆహారం అందిస్తున్నారు. ఫుడ్ ట్రక్కును నగరమంతా తిప్పుతూ పేదల ఆకలి తీరుస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)