పరువు హత్యలు కాదు, అహంకార హత్యలు

వీడియో క్యాప్షన్, పరువు హత్యలు కాదు, అహంకార హత్యలు

ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఒక దళిత యువకుడిని యువతి అన్న హైదరాబాద్ సరూర్‌ నగర్‌లో హత్య చేయడం సంచలనం రేపింది. అసలు, ఇలాంటి వాటిని పరువు హత్యలంటారా? ప్రేమ వల్ల పరువు పోవడం, హత్య చేస్తే పరువు నిలబడడం ఉంటుందా? బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ‘వీక్లీ షో విత్ జీఎస్‌’.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)