కేరళలో మిణుగురు పురుగుల అద్భుతం.. దీన్ని చూడాలంటే కారు చీకట్లో వేచి ఉండాల్సిందే..

వీడియో క్యాప్షన్, కేరళలో మిణుగురు పురుగుల అద్భుతం.. దీన్ని చూడాలంటే కారు చీకట్లో వేచి ఉండాల్సిందే..

వేసవి వచ్చిదంటే చాలు కేరళలోని పాలక్కడ్ జిల్లాలోని నెల్లింపతి హిల్ స్టేషన్ రాత్రి వేళల్లో వెలుగులతో నిండిపోతుంది. ఒక్కసారిగా వచ్చే వేలాది మిణుగురు పురుగులు మిణుకు మిణుకు మంటూ ఆ ప్రాంతాన్ని చిమ్మ చీకట్లో రంగుల మయం చేస్తాయి. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో పర్యటకులు కూడా వస్తుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)