భారత్ ఆక్వా ఎగుమతుల్లో మూడో వంతు ఆంధ్రప్రదేశ్‌ నుంచే.. ఆక్వాకల్చర్‌లో ఏపీ నెంబర్ 1 ఎలా అయ్యిందంటే..

వీడియో క్యాప్షన్, భారత్ ఆక్వా ఎగుమతుల్లో మూడో వంతు ఆంధ్రప్రదేశ్‌ నుంచే..

ఒకప్పుడు భారతదేశ ధాన్యాగారం అని పేరు తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్.. ఇప్పుడు దేశంలోనే అత్యధిక ఆక్వా ఎగుమతులు చేస్తూ నెంబర్ వన్ స్థానానికి ఎలా ఎదిగింది? కోనసీమతో పాటు ఆక్వా వైపు అడుగులేస్తున్న ఏపీలో ఇతర జిల్లాలేంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)