ఆనీ మాస్టర్: మెగాస్టార్ చిరంజీవి కోసం కొరియోగ్రఫీ చేస్తున్నాను, అది నా డ్రీమ్

వీడియో క్యాప్షన్, ఆనీ మాస్టర్: మెగాస్టార్ చిరంజీవి కోసం కొరియోగ్రఫీ చేస్తున్నాను, అది నా డ్రీమ్..

తెలుగు సినీ పరిశ్రమలో మహిళా కొరియోగ్రాఫర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆనీ మాస్టర్.

కొరియోగ్రాఫర్‌గా ఆమె ప్రయాణం ఎలా మొదలైంది?

ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు?

ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి?

బిగ్ బాస్ షో అనుభవాలేంటి? వంటి విషయాలను ఆనీ బీబీసీ తెలుగుతో పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)