వజ్రాలు ఎందుకు ధరిస్తారు? వీటిని ఆభరణాలుగా ధరించడం వల్ల ప్రయోజనాలున్నాయా

వీడియో క్యాప్షన్, వజ్రాలు ఎందుకు ధరిస్తారు? వీటిని ఆభరణాలుగా ధరించడం వల్ల ప్రయోజనాలున్నాయా

వజ్రాలు ఎలా ఏర్పడతాయి?

ఇవి ఎందుకంత దృఢంగా ఉంటాయి?

వజ్రాలు ధరించడం దేనికి ప్రతీక? వీటికి రంగు ఎలా వస్తుంది?

వజ్రాలను విలాసానికి గుర్తుగా భావిస్తారు.

వీటిని ధరించడం వల్ల శాంతి, బలం చేకూరుతుందని విశ్వసిస్తారు.

భారత్‌లో వజ్రాల గురించి వేదాల్లో ప్రస్తావించారు. ప్రాచీన గ్రీకు గాథల్లోనూ వజ్రాల ప్రస్తావన ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)