గాలిలోని కార్బన్‌తో వజ్రం తయారీ.. వీటితో వాతావరణ మార్పులను ఎదుర్కోవచ్చా?

వీడియో క్యాప్షన్, గాలిలోని కార్బన్‌తో వజ్రం తయారీ.. వీటితో వాతావరణ మార్పులను ఎదుర్కోవచ్చా?

25 వేల డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 18.86 లక్షలు) విలువైన ఈ వజ్రాన్ని గాలిలోని కార్బన్‌ను సంగ్రహించి తయారుచేశారు. దీనితో వజ్రాలే కాదు, స్పోర్ట్స్‌వేర్‌, కాంక్రీట్‌ లాంటివి కూడా తయారుచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)