Uma Telugu Traveller: ఒకప్పుడు రైతు కూలీ, సెక్యూరిటీ గార్డ్... ఇప్పుడు ప్రపంచ దేశాలు చుట్టేస్తున్నాడు
ప్రపంచాన్ని చుట్టేయాలని కోరిక. అన్ని దేశాల్లో అడుగుపెట్టాలని ఆశ. కానీ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. సాధారణ కూలీగా పనిచేసి, ఆ తర్వాత చెన్నైలో సెక్యూరిటీ గార్డుగా పని చేసినా ప్రపంచయాత్ర ఆలోచన మాత్రం మానలేదు ఈ ఆంధ్రప్రదేశ్ యువకుడు.
చివరకు పశ్చిమ ఆఫ్రికాలోని 'మాలీ'లో ఉపాధి కోసం వెళ్లిన సమయంలో వచ్చిన ఆలోచన ఆయన జీవితాన్ని మార్చేసింది. 'ఉమా తెలుగు ట్రావెలర్' అంటూ కరోనా లాక్ డౌన్ సమయంలో మొదలైన ప్రస్థానం ప్రపంచయాత్ర కల నెరవేరేందుకు తోడ్పడుతోంది. ఇప్పటికే 22 దేశాల్లో తిరగడానికి మార్గం చూపింది.
తొమ్మిదో తరగతిలో చదువు ఆపేసిన ఉమా ప్రసాద్ యూట్యూబ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎలా చేరువయ్యాడన్నది స్ఫూర్తిదాయక అంశం. అదంతా ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- ఎలాన్ మస్క్: చంద్రున్ని ఢీకొట్టననున్న 'స్పేస్ ఎక్స్' రాకెట్
- నాటోకు రష్యా భయపడుతుందా, యుక్రెయిన్‌ను ఎందుకు చేర్చుకోవద్దంటోంది
- బాల్ ఠాక్రే ప్రాణ భయమే శివసేనను మహారాష్ట్రకు పరిమితం చేసిందా
- ఈమెయిల్ పంపించి మహేశ్ బ్యాంక్‌లో సైబర్ దోపిడీ.. ‘3 బ్యాంకులనూ కొల్లగొట్టింది ఒక్కడే’
- బీట్రూట్, వెల్లుల్లి, పుచ్చకాయ తింటే బీపీ అదుపులో ఉంటుందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



