హైదరాబాద్ పక్కనే ఉన్న ఈ గ్రామస్థులు సిక్కు మతంలోకి ఎందుకు మారుతున్నారు
హైదరాబాద్‌లోని శంషాబాద్ దగ్గర్లో ఉన్న ఈ గచ్చుబాయి తండా వాసులు తమ గ్రామాన్ని గురుగోవింద్ సింగ్ నగర్‌గా మార్చుకున్నారు.
ఊరి పేరే కాదు.. అక్కడున్న 90 శాతానికి పైగా లంబాడీలు సిక్కులుగా మారిపోయారు.
సిక్కు ఆచారాలు పాటిస్తూ, గురు గ్రంథ్ సాహెబ్ పఠిస్తున్న వీరిలో కొందరు తమ పూర్వీకులు నాందేడ్ ప్రాంతం వారని చెబుతున్నారు.
పంజాబీ భాషను నేర్చుకుంటూ సిక్కు మత గ్రంథాలలోని సారం తెలుసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- విరాట్ కోహ్లీ: టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై.. ధోనీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు
- ‘మిరకిల్’ బేబీ: నైలు నదిపై ఆకాశంలో 35 వేల అడుగుల ఎత్తున విమానంలో జననం
- చిరంజీవి ‘రాజ్యసభ సీటు ఆఫర్’ వార్తలపై ఏమన్నారంటే... – ప్రెస్‌రివ్యూ
- సరైన పద్ధతిలో ఉపవాసం ఎలా ఉండాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలేంటి?
- పాతికేళ్ల కిందట పంది గుండెను మనిషికి అమర్చిన భారతీయ వైద్యుడిని జైలులో ఎందుకు పెట్టారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



