సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంత్యక్రియలు నిర్వహించేది అక్కడే

వీడియో క్యాప్షన్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంత్యక్రియలు నిర్వహించేది అక్కడే

సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎంతో మంది సంగీత దర్శకులతో పని చేశారు. మూడున్నర దశాబ్దాల సినీ పాటల ప్రయాణంలో ఆయన విభిన్న తరాలు, అభిరుచులు కలిగిన స్వరకర్తలను మెప్పించారు.

అలాంటి కొందరు సినీ సంగీత దర్శకులు సిరివెన్నెలను ఇలా స్మరించుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)