గేదె కొమ్ములతో బొమ్మలు చేసే అరుదైన కళ.. ఇప్పుడు అంతరించిపోనుందా?

వీడియో క్యాప్షన్, గేదె కొమ్ములతో బొమ్మలు చేసే అరుదైన కళ.. ఇప్పుడు అంతరించిపోనుందా?

గేదె కొమ్ములతో చేసే బొమ్మలకు ఒడిశాలోని పర్లాకిమిడి ప్రసిద్ధి చెందింది. దేశంలో ఇక్కడ మాత్రమే ఇలాంటి కళ ఉందని స్థానికులు చెబుతున్నారు.

అయితే, ఒకప్పుడు పదుల సంఖ్యలో ఇలా గేదెల కొమ్ములతో బొమ్మలు చేసే దుకాణాలు ఇప్పుడు బాగా తగ్గిపోయాయి. పనిచేసేవారి సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)