ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంక్షోభం మొదలైందా

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంక్షోభం మొదలైందా

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంక్షోభం మొదలైందా? భవిష్యత్తులో మరింత తీవ్రం కానుందా? ఇప్పటికే సాయంత్రం ఏసీలు వాడొద్దని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు.

వాస్తవంగా రాష్ట్ర విభజన నాటికి మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రం ఇప్పుడెందుకిలా సంక్షోభంలో పడుతోంది. ఈ పరిస్థితి కారణమెవరు? అసలు సమస్య ఎక్కడుంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)