మీ ఇంటి కరెంటు బిల్లు రూ. లక్షలు, కోట్లు వస్తే ఏం చేయాలి? ఎలా పరిష్కరించుకోవాలి?

వీడియో క్యాప్షన్, మీ ఇంటి కరెంటు బిల్లు రూ. లక్షలు, కోట్లు వస్తే ఏం చేయాలి? ఎలా పరిష్కరించుకోవాలి?

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ చిన్న హోటల్‌కు రూ. 21 కోట్ల 48 లక్షలు, విశాఖలోని మరో టైలర్‌కు రూ. 90,400 కరెంట్ బిల్లు వచ్చింది. ఇలా భారీ మొత్తంలో కరెంటు బిల్లు వస్తే ఏం చేయాలి? ఎలా పరిష్కరించుకోవాలి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)