అల్లూరి సీతారామరాజు: బ్రిటిష్ వారిని ఎదిరించిన తెలుగు వీరుడు నడయాడిన నేల నేడు ఎలా ఉంది?

వీడియో క్యాప్షన్, అల్లూరి సీతారామరాజు: బ్రిటిష్ వారిని గడగడలాడించిన తెలుగు వీరుడు

బ్రిటిష్ సైన్యాన్ని వణికించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన నేల నేడు ఎలా ఉంది? వందేళ్ల క్రితం గిరిజనులను సమీకరించి బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన రామరాజు ఉద్యమ ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్‌లో అనేక చోట్ల కనిపిస్తాయి.

ఈ రోజు(జులై 4) అల్లూరి జయంతి నేపథ్యంలో, ఆయా ప్రాంతాల్లో బీబీసీ తెలుగు పర్యటించి అందిస్తున్న కథనం ఇది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)