కోవిడ్ దెబ్బకు తాకట్టు పెట్టిన బంగారాన్ని వదిలేసుకుంటున్నారు...

వీడియో క్యాప్షన్, కోవిడ్ దెబ్బకు తాకట్టు పెట్టిన బంగారాన్ని వదిలేసుకుంటున్నారు...

బంగారు నగలను తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నవారిలో చాలా మంది మళ్లీ వాటిని విడిపించుకోవడానికి రావడం లేదు. కోవిడ్ కష్టాలతో డబ్బు లేక బంగారు నగలు తాకట్టు పెట్టిన వారి పరిస్థితి దయనీయంగా మారింది.

బంగారం ధర పెరిగినా కుదువ పెట్టిన నగలను చాలా మంది విడిపించుకోలేకపోతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)