వందల మందికి యోగా క్లాసులు చెబుతున్న 11 ఏళ్ల బాలుడు

వీడియో క్యాప్షన్, వందల మందికి యోగా క్లాసులు చెబుతున్న 11 ఏళ్ల బాలుడు

ఈ పదకొండేళ్ల బాలుడి పేరు వరద్. 40కి పైగా యోగాసనాలు వేస్తాడు.

ఇంత చిన్న వయసులో యోగా నేర్చుకోవడంతో పాటు, వందల మందికి క్లాసులు కూడా చెప్తున్నాడు.

ఇప్పటి వరకు 500కుపైగా యోగా శిబిరాలు నిర్వహించాడు.

పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)