కరీంనగర్: అరిచే పాము వెనుక అసలు గుట్టు బయటపడింది

వీడియో క్యాప్షన్, అరిచే పాము వెనుక అసలు కథ

అరిచే పాము వైరల్ వీడియోను ఇంటి పక్కన క్రికెట్ గోల భరించలేక నేనే సృష్టించానని ఒక యువకుడు చెప్పడంతో దీని వెనుక ఉన్న అసలు గుట్టు బయటపడింది.

కరీంనగర్ జిల్లాలో ఓ పాము వింతగా అరుస్తోందంటూ వైరల్ అయిన ఒక వీడియో ఫేక్ అని తేలింది. ఇంటి పక్కన క్రికెట్ గోల భరించలేక తానే ఆ వీడియోను సృష్టించానంటూ ఓ వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోయారు.

ఇంకోసారి ఇలాంటి వీడియోలు వైరల్ చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని యువకుడిని పోలీసులు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)