దిల్లీలో తీవ్రమైన ఆక్సిజన్ కొరత

వీడియో క్యాప్షన్, దిల్లీలో తీవ్రమైన ఆక్సిజన్ కొరత

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

దిల్లీలోని ఆస్పత్రుల్లో ఆక్సీజన్ కొరత తీవ్రంగా ఉందంటూ సీఎం కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇంకా చాలా నగరాల్లోనూ ఐసీయూ బెడ్లు, ఆక్సీజన్, రెమెడెసివీర్ మందులు దొరకడంలేదంటూ వార్తలొస్తున్నాయి.

పరిస్థితులు ఇంత దారుణంగా మారడానికి కారణమేంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)