కోవిడ్ వ్యాక్సీన్లలో ఏది మంచిది

వీడియో క్యాప్షన్, కోవిడ్ వ్యాక్సీన్లలో ఏది మంచిది

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సీన్లలో ఏది మంచిదనే ప్రశ్న చాలామందికి కలుగుతోంది.

వాటిని పరీక్షించిన తీరు.. ఏఏ వేరియంట్లపై పరీక్షించారు.. ఏ దేశాల్లో పరీక్షించారు వంటి అనేక అంశాల ఆధారంగా వాటి పనితీరు అంచనా వేయొచ్చని చెబుతున్నారు నిపుణులు.

సామర్థ్యంలో చిన్నపాటి తేడాలున్నా అన్ని వ్యాక్సీన్లు మంచివేనని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)